VIDEO: 'ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు వారధిగా విలేకరులే'

కృష్ణా: పోరంకిలో గురువారం ప్రెస్ క్లబ్‌ను వైసీపీ నేత, నియోజకవర్గ సమన్వయకర్త దేవ భక్తుని చక్రవర్తి ప్రారంభించారు. ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు వారధిగా విలేకరులు ఉంటారని, ప్రజా సమస్యలు వెలికితీయడంలో ఎప్పుడూ ముందుంటారని ఆయన పేర్కొన్నారు. విలేకరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.