చెత్త పేరుకుపోయిన పంట కాలువ

చెత్త పేరుకుపోయిన పంట కాలువ

కోనసీమ: అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలుతాలూకా సఖినేటి పల్లి, మూడు తుమ్ములు మధ్య బల్లపేట ప్రధాన పంట కాలువ కింద పంటలు ఉన్న పట్టించుకోని యాజమాన్యం ఈ కాలువలో చెత్త పేరుకుపోయి చాలా రోజులవుతున్న పట్టించుకోవడం లేదు. చెత్తను తొలగించి కింద పంటలకు నీరు అందెలా చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.