చిరుత దాడి ప్రదేశాన్ని పరిశీలించిన FBO

చిరుత దాడి ప్రదేశాన్ని పరిశీలించిన FBO

NRML: నర్సాపూర్ జి మండలం కుస్లి గ్రామ శివారులో నిన్న సాయంత్రం మేకపోతు పై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం FBO సాయి రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిరుత పాదముద్రలు సేకరించడం జరిగిందని తెలిపారు. వీరి వెంట అటవీ సిబ్బంది తదితరులు ఉన్నారు