VIDEO: ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే నల్లమిల్లి
E.G: సంక్షేమ పథకాలకు ఆద్యుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అనపర్తి మండలం రామవరం పొలమూరు చిన్న పొలమూరు గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.