పెదంగంటి ఎల్లమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠ

పెదంగంటి ఎల్లమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠ

NZB: భీమ్‌గల్ మండలం బడా భీమ్‌గల్ పెదంగంటి ఎల్లమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ పురోహితులు మంత్రోచ్ఛారణలతో, ప్రత్యేక హోమాలు, పూజలు చేశారు. మహిళలు సంప్రదాయంగా బోనాలు, నైవేద్యాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందారు.