VIDEO: యూరియా సరిపడా ఉంది రైతులు ఆందోళన చెందవద్దు

VIDEO: యూరియా సరిపడా ఉంది రైతులు ఆందోళన చెందవద్దు

WGL: యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని రైతులందరికీ సరిపడేంత యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ సత్య శారద తెలిపారు. మంగళవారం రాయపర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘ సొసైటీని కలెక్టర్ సత్య శారద తనిఖీ చేసి యూరియా నిల్వలు, అమ్మకాలు, ధరలు, ఇతర ఎరువుల నిల్వలను పరిశీలించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు