ప్రత్యేక పూజలు చేసిన బుసిరెడ్డి

NLG: దేవరకొండ పట్టణంలోని గల శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్వర్ణ రథం ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు బుసిరెడ్డి ఫౌండేషన్ ఛైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి బుధవారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు ఆయనను సత్కరించి జ్ఞాపికను అందజేశారు.