అచ్చెన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి శ్రీనివాస్

అచ్చెన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి శ్రీనివాస్

VZM: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి బుధవారం గజపతినగరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజా జీవితంలో అలుపెరగని పోరాటం చేశారని అచ్చెన్నాయుడిని కొనియాడారు. నేడు రాష్ట్ర ప్రగతి కోసం మీతో కలిసి మంత్రిగా ముందుకు సాగడం ఎంతో గర్వంగా ఉందన్నారు.