VIDEO: బెర్రీ బోరర్ నివారణకు బ్యువేరియా బెసియానా

VIDEO: బెర్రీ బోరర్ నివారణకు బ్యువేరియా బెసియానా

ASR: కాఫీ బెర్రీ బోరర్ తెగులు నివారణకు 100కేజీల బ్యువేరియా బెసియానా శిలీంధ్రనాశినిని డాక్టర్ వైసీపీ ఉద్యాన విశ్వవిద్యాలయం అధికారులు జిల్లా ఉద్యానశాఖ అధికారులకు అందించారు. ఉద్యాన అధికారులు డుంబ్రిగూడ, అరకు మండలాల్లో బస్కి, శాంతినగర్ తదితర గ్రామాల్లో రైతులకు శిలీంధ్రనాశినిని ఇచ్చారు. త్వరలో మరో 400కేజీల శిలీంధ్రనాశినిని తెప్పించి, రైతులకు ఇస్తామన్నారు.