గ్రామాన్ని సందర్శించిన సైంటిస్టుల బృందం

గ్రామాన్ని సందర్శించిన సైంటిస్టుల బృందం

JGL: మెట్‌పల్లి మండలం రంగారావుపేట గ్రామాన్ని హైదరాబాద్‌కు చెందిన సీఎస్ఐఆర్ - సీసీఎంబీ సైంటిస్టుల బృందం సందర్శించింది. పాముకాటు వల్ల జరిగే మరణాలు, ఆరోగ్య సమస్యలపై వివరాలు సేకరించిన బృందం.. ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డా. ఎల్లాల అంజిరెడ్డి, సీసీఎంబీ చీఫ్ సైంటిస్ట్ కార్తికేయన్ పాల్గొన్నారు.