శ్రీవారిని దర్శించుకున్న క్రీడాకారిణి

శ్రీవారిని దర్శించుకున్న క్రీడాకారిణి

తిరుపతి జిల్లాలోని వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్, తన కుటుంబ సభ్యులు ఇవాళ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన క్రీడాకారిణిని ఆలయ సిబ్బంది సాదరంగా ఆహ్వానించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.