VIDEO: నా కొడుకుకు న్యాయం చేయాలి: మృతుని తల్లి
NZB: ప్రేమ వ్యవహారంలో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న తన కొడుకు శ్రీకాంత్‌కు న్యాయం చేయాలని ఏరుగట్ల మండలం దోంచంద్‌కు చెందిన మృతుని తల్లి డిమాండ్ చేశారు. శుక్రవారం మాట్లాడుతూ.. పెళ్లి చేసుకుంటానని ఇండియాకు రప్పించి వివాహేతర సంబంధాన్ని కూడా కొనసాగించిందని ఆరోపించారు. తన కొడుకు ఆత్మహత్యకు కారణమైన ప్రియురాలిని, ఆమె కుటుంబాన్ని చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు.