ఉచిత మెగా వైద్య శిబిరం

ఉచిత మెగా వైద్య శిబిరం

KRNL: దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామంలో సోమవారం శ్రీ సత్య సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కర్నూలు పట్టణానికి చెందిన వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ ఛైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ వైద్య శిబిరాన్ని పరిశీలించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.