ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎంపీ
KMM: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో వెంగళరావు డివిజన్ ఎన్నికల ఇన్‌ఛార్జి ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌తో కలిసి బీఆర్ఎస్ ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ఇవాళ విస్తృతంగా పర్యటించారు. అందరికీ ఆత్మీయుడిగా మెలుగుతూ సేవలందించిన స్వర్గీయ మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతమ్మ విజయాన్ని ఆకాంక్షిస్తూ వెంగళరావు డివిజన్‌లో ప్రచారం నిర్వహించారు.