శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే

శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే

NLG: మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ధర్మాన్ని కాపాడేందుకు జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ప్రజా పాలకుడు శ్రీరాముడని తెలిపారు. లోకకల్యాణం కోసం ఎన్నో త్యాగాల చేసిన  సీతారాముల పవిత్ర బంధం అజరామరమని పేర్కొన్నారు. వారి చరిత్ర భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైనదన్నారు.