VIDEO: బర్త్ డే అయిన మాతో రోడ్లమీద తిరుగుతున్నారు: KTR

VIDEO: బర్త్ డే అయిన మాతో రోడ్లమీద తిరుగుతున్నారు: KTR

HYD: లోన్లు తీసుకుని ఇల్లు కట్టుకున్నామని, అవి ఎలా కట్టాలో అర్థం కావట్లేదని హైదర్ షాకోట్ మూసీ బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మా గురించి ఆలోచించాలని మాజీ మంత్రి KTRతో బాధను వెళ్ళబుచ్చారు. ఈరోజు రాజేంద్రనగర్ BRS ఇన్‌ఛార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పుట్టినరోజు అయిన మాతో రోడ్లమీద తిరుగుతున్నారని, మూసీ బాధితులకు అండగా ఉంటారని KTR భరోసా ఇచ్చారు.