'సింగరేణి పార్కులో కనీస సౌకర్యాలు కల్పించాలి'

'సింగరేణి పార్కులో కనీస సౌకర్యాలు కల్పించాలి'

PDPL: గోదావరిఖని ఫైవింక్లైన్ ఏరియాలో ఉన్న అంబేద్కర్ పార్కులో సింగరేణి యాజమాన్యం కనీస సౌకర్యాలు కల్పించాలని వాకర్స్ అసోసియేషన్ నిర్వాహకుడు రేణికుంట్ల నరేంద్ర డిమాండ్ చేశారు. పార్కులో వాకింగ్ ట్రాక్ నిర్మించి, ఓపెన్ జిమ్ సౌకర్యం కల్పించి భద్రత చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో సింగరేణి యాజమాన్యం నిర్మించిన పార్కుకు మెరుగులు దిద్దాలని కోరారు.