శివాలయంలో వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు

శివాలయంలో వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు

KDP: లింగాల మండలం ఇప్పట్లలోని శివాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలతో పాటు శుభాశీస్సులు అందజేశారు. అనంతరం అక్కడే ఉన్న మహిళలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు ఎంపీ అవినాశ్ రెడ్డి ఉన్నారు.