VIDEO: ఉప్పల్ రింగ్ రోడ్డులో ఇది పరిస్థితి..!

VIDEO: ఉప్పల్ రింగ్ రోడ్డులో ఇది పరిస్థితి..!

MDCL: ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద నేడు ట్రాఫిక్ సాఫీగా సాగుతోంది. ఓవైపు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండగా, సిటీ సర్వీసులు నిన్నటితో పోలిస్తే నేడు మరింత తగ్గాయి. దీంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించక తప్పని పరిస్థితి. ఉప్పల్ పరిసర ప్రాంతాలలో భారీ స్థాయిలో నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు చేసిన దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదు.