హోంగార్డు కుమారుడి గుండె ఆపరేషన్‌కు ఆర్థిక సాయం

హోంగార్డు కుమారుడి గుండె ఆపరేషన్‌కు ఆర్థిక సాయం

NDL: నంద్యాల హోంగార్డు నాగేంద్రుడి కుమారుడి గుండె ఆపరేషన్ కోసం 'హెల్పింగ్ హ్యాండ్ సోసైటీ' అధ్యక్షుడు సద్దల చంద్రశేఖర్ రెడ్డి చొరవతో నిధులు సేకరించారు. ఈ ఆర్థిక సాయాన్ని సోమవారం జిల్లా ఎస్పీ సునీల్ షౌరాన్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. తమకు అండగా నిలిచిన చంద్రశేఖర్ రెడ్డి, ఎస్పీకి నాగేంద్రుడు కృతజ్ఞతలు తెలిపారు.