'రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలి'

'రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలి'

BPT: సంతమాగులూరు మండలంలోని వరి పంటలో ఆకుచుట్టు పురుగు నివారణకు రైతులు చర్యలు తీసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి సైదా తెలిపారు. కాపర్ ఆక్సి క్లోరైడ్ 400 గ్రాములు, ఇతర మందులను ఎకరాకు సూచించిన మోతాదులో 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. రైతులందరూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని కోరారు.