నామినేషన్‌తోనే ఘన విజయం సాధించిన అభ్యర్థి

నామినేషన్‌తోనే ఘన విజయం సాధించిన అభ్యర్థి

BDK: అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల్లో తొమ్మిదో వార్డ్ అభ్యర్థి కారం దుర్గ నామినేషన్ వేయడానికి కార్యాలయానికి బయలుదేరారు. ఈ మేరకు వార్డు సభ్యులు తమ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని 200 మందికిపైగా భారీ ర్యాలీతో కార్యాలయానికి తీసుకువెళ్లారు. అనంతరం వారంత దగ్గరుండి ఆమెతో నామినేషన్ వేయించారు.