MHBD పోలీసులను అభినందించిన డీజీపీ

MHBD పోలీసులను అభినందించిన డీజీపీ

MHBD: జిల్లావ్యాప్తంగా బుధవారం వర్షం దంచి కొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లా పోలీసులు ప్రజలకు సేవలందించారు. ఈ విషయమై డీజీపీ శివధర్ రెడ్డి జిల్లా SP సుధీర్ రాంనాద్ కేకన్ ను, జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందిందారు. క్లిష్టమైన పరిస్థితుల్లో మానవీయకోణంలో స్పందించి వేలాదిమంది ప్రయాణీకుల అవసరాలు తీర్చినందుకు వారు సేవలను కొనియాడారు.