VIDEO: రోడ్డు దాటుతున్న ఆరు పులులు
మధ్యప్రదేశ్ లోని బాంధవ్‌గఢ్‌లోని జాతీయ ఉద్యనవనంలో పులులు రోడ్డు దాటుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆరు పులులు కలసి రోడ్డు దాటాయి. మొదట మూడు రోడ్డును దాటగా దాని తర్వాత మరో మూడు పులులు రోడ్డు దాటాయి. అక్కడికి వచ్చిన పర్యాటకులు ఈ దృశ్యాలను బంధించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.