జంతువుల కళేబరాల అడ్డాగా ఎన్ఎస్పీ కాల్వ...!

జంతువుల కళేబరాల అడ్డాగా ఎన్ఎస్పీ కాల్వ...!

SRPT: హుజూర్ నగర్ బై పాస్ రోడ్డు పక్కన ఉన్న తిరుపతమ్మ గుడి సమీపంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు గేదెలు మృతి చెంది ఎన్ఎస్పీ కాల్వలో కొట్టుకొని వచ్చాయి. దీనివల్ల కాలవ నీరు ప్రవహించడానికి వీలు లేకుండా చెత్తాచెదారం పేరుకొని పోయి వచ్చే దుర్వాసనతో ఆ దారిలో వచ్చిపోయే రైతులు, పాదచారులు, వాహన దారులు ఆవైపు ప్రయాణించలేక పోతున్నారు.