నేడు టిడ్కో స్పెషల్ గ్రీవెన్స్ డే
కృష్ణా: గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు 11 గంటల నుంచి 12 గంటల వరకు టిడ్కో స్పెషల్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని మున్సిపల్ అధికారుల తెలిపారు. గుడివాడ టిడ్కో కాలనీకి చెందిన రిజిస్ట్రేషన్ పూర్తి కాని వారు, మార్టిగేజ్ కాకపోయినా వారు, రిజిస్ట్రేషన్ పూర్తయి ఇంకా ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ కాని వారు, మున్సిపల్ కార్యాలయానికి హాజరు కావాలని తెలిపారు.