VIDEO: 'కలెక్టర్ తక్షణంమే గ్రామానికి రావాలి'

VIDEO: 'కలెక్టర్ తక్షణంమే గ్రామానికి రావాలి'

ములుగు జిల్లాలోని అబ్బాయిగూడెం గ్రామస్తులు ఇసుక రిచ్‌ను నిలిపివేయాలని భద్రాచలం రహదారిపై బైఠాయింపు హించారు. పురుగుమందు డబ్బాలతో నిరసన తెలిపిన వారు, రిచ్ కారణంగా గిరిజనులు బీసీలపై దాడులు చేస్తున్నారన్ని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ తక్షణంమే గ్రామానికి రావాలని, మైనింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.