జిల్లా వ్యాప్తంగా 816 చెరువులు నిండాయి

జిల్లా వ్యాప్తంగా 816  చెరువులు నిండాయి

WGL: జిల్లా వ్యాప్తంగా ఉన్న 816 చెరువులు నిండాయి. ఇటీవల కురుస్తున్న మోస్తరు వర్షాలతో వర్ధన్నపేట మండలంలోని 68 చెరువులు, రాయపర్తి 96, నెక్కొండ 81, ఖానాపురం 23, నర్సంపేటలోని 67, చెన్నారావుపేట 45, పర్వతగిరి 63, సంగెం 73, నల్లబెల్లి 84, దుగ్గొండి 73, గీసుగొండ 76, వరంగల్ 20, ఖిలా వరంగల్లో 47 చెరువులు 100 % నిండాయని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.