VIDEO: జిల్లాలో ఎంత వర్షం కురిసిందో తెలుసా?
అల్లూరి: జిల్లాలో గడచిన 24గంటల్లో 438.4మి.మీ వర్షపాతం నమోదయ్యిందని జిల్లా గణాంక అధికారి మురళికృష్ణ బుధవారం తెలిపారు. అత్యధికంగా కూనవరం మండలంలో 65.8, ముంచింగిపుట్టు 62.4, హుకుంపేట లో 58.2, పాడేరులో 39.4, రాజవొమ్మంగి 38.8, చింతూరులో 25.6, జి.మాడుగుల 22.4, ఎటపాకలో 18.2, వరరామచంద్రపురంలో 12.4 నమోదయ్యింది.