VIDEO: అమరావతి ఆమోదంపై ఉత్తరలో సంబరాలు
VSP: అమరావతిని శాశ్వత రాజధానిగా పార్లమెంట్‌లో ఆమోదం లభించడంతో ఉత్తర నియోజకవర్గం బీజేపీ కార్యాలయంలో గురువారం ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు టపాసులు కాల్చి నేతలు, కార్యకర్తలతో ఆనందం పంచుకున్నారు. రాష్ట్రానికి ఇది గర్వకారణమని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.