నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

TPT: వెంకటగిరి శక్తిస్వరూపిణి శ్రీ పోలేరమ్మతల్లి జాతరను పురస్కరించుకుని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు మరమ్మతులు, పునరుద్దరణ, చెట్ల తొలగింపుపై మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈఈ శీనయ్య ఒక ప్రకటనలో తెలిపారు.