VIDEO: 'మన భూములు దోపిడీకి గురవుతున్నాయి'

VIDEO: 'మన భూములు దోపిడీకి గురవుతున్నాయి'

HYD: మన గుట్టలు పిండైతున్నాయని, మన భూములు దోపిడీకి గురవుతున్నయని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు చెందిన లక్షల కోట్ల ఆస్తి రాఘవ కన్స్‌ట్రక్షన్స్ జేబులోకి పోతుందని, బడా బడా కంపెనీల జేబులోకి పోతుందని తెలిపారు. అన్ని ఆధారాలు ముందల పెట్టామని, అమరవీరుల స్థూపం దగ్గరకు వెళదామని అన్నారు.