పొన్నూరు ప్రజలకు గుడ్ న్యూస్
గుంటూరు జిల్లా పొన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 50% రాయితీ ప్రకటించింది. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేశ్ బాబు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అయితే ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే, పన్ను చెల్లింపుదారులు అసలు పన్ను మొత్తంతో పాటు మిగిలిన 50% వడ్డీని ఈ నెల 31వ తేదీలోపు ఒకేసారి చెల్లించాలన్నారు.