ఇంటర్ పరీక్ష తప్పిన విద్యార్థినికి కౌన్సెలింగ్

ఇంటర్ పరీక్ష తప్పిన విద్యార్థినికి కౌన్సెలింగ్

AKP: ఇంటర్ పరీక్ష తప్పడంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన పాయకరావుపేట మండలం మంగవరం గ్రామానికి చెందిన విద్యార్థినిని వెతికిపట్టుకుని పోలీస్ స్టేషన్‌కి తీసుకువచ్చారు. ఈ మేరకు కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అందిన ఫిర్యాదు మేరకు సీఐ అప్పన్న ఒక టీంను పంపించి రాజమండ్రిలో ఉన్న విద్యార్థినిని స్టేషన్‌కి రప్పించారు.