VIDEO: ఇరిగేషన్ ఉద్యోగి ఆత్మహత్య

VIDEO: ఇరిగేషన్ ఉద్యోగి ఆత్మహత్య

WNP: గోపాల్‌పేట మండలం బుద్ధారంలో ఇరిగేషన్ శాఖ ఉద్యోగి రామస్వామి (55) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఆసుపత్రికి తరలించారు. గోపాల్‌పేట ఎస్సై జగన్మోహన్‌కు వివరణ కోరగా.. రామస్వామికి అనారోగ్య సమస్యలతో పాటు ఇతర సమస్యలు ఉన్నాయని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.