'ఫస్ట్ నైట్ రోజు నా భర్త'.. ఆర్జే మహ్‌వశ్ బోల్డ్ కామెంట్స్

'ఫస్ట్ నైట్ రోజు నా భర్త'.. ఆర్జే మహ్‌వశ్ బోల్డ్ కామెంట్స్

స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడిన వేళ.. చాహల్ స్నేహితురాలు ఆర్జే మహ్‌వశ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. 'నా పెళ్లికి వారం ముందే వరుడిని ఆన్‌లైన్‌లో లాంచ్ చేస్తా. ఒకవేళ ఫస్ట్ నైట్ రోజు నా భర్త వేరే అమ్మాయి డీఎంలో ఉంటే.. ఆ అమ్మాయి వచ్చి నాకు చెప్పాలి' అని మహ్‌వశ్ కోరింది. ఈ బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమయ్యాయి.