H.జంక్షన్ లో బైక్ లారీ ఢీ .. ట్రాఫిక్ జామ్

కృష్ణా: బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌లోని నూజివీడు రోడ్‌పై ఉన్న రైల్వే ఫ్లైఓవర్‌పై బుధవారం ద్విచక్రవాహనం, లారీ ఢీకొన్నాయి. దీంతో వాహనదారులు ఇద్దరు ఘటనా స్థలంలో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.