ఖమేని మృతిపై పోస్ట్.. యువకుడిపై దాడి
MBNR: జిల్లాలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతిపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు బి.సంతోష్ కుమార్ అనే యువకుడిపై మూకదాడి జరిగింది. ఆసుపత్రి సమీపంలో తన దుకాణం వద్ద ఉన్న సంతోష్‌పై 25 మంది విచక్షణారహితంగా దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తోమ్మిది మందిని అరెస్ట్ చేశారు.