ఇకపై రెస్టారెంట్లకు వెళ్లాలంటే ఆధార్ తప్పనిసరి!

ఇకపై రెస్టారెంట్లకు వెళ్లాలంటే ఆధార్ తప్పనిసరి!

ఇకపై రెస్టారెంట్‌కి వెళ్లాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. రెస్టారెంట్లకు మాత్రమే కాదు హోటల్స్, సొసైటీలు, లాడ్జ్‌లు, ఆఫీసులు, డేటా కేంద్రాలు, ఆసుపత్రులు, సినిమా హాళ్లు వంటి అనేక చోట్ల ఆధార్ యాక్సెస్‌తో ఎంట్రీ కల్పించనున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన యాప్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.