'వెంటనే 42% రిజర్వేషన్ అమలు చేయాలి'

'వెంటనే 42% రిజర్వేషన్ అమలు చేయాలి'

BHPL: టేకుమట్ల మండల కేంద్రంలోని MRO కార్యాలయంలో సోమవారం MRO విజయలక్ష్మికి BC JAC నాయకులు వినతిపత్రం అందజేశారు. BC JAC నాయకుడు రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో BC నాయకులు, తదితరులు పాల్గొన్నారు.