జడ్చర్లలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి

జడ్చర్లలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి

MBNR: జడ్చర్ల పట్టణంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర పకీర్ల సంక్షేమ సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ ఫకీర్ జాంగిర్ బాషా పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. దేశ అణు, శాస్త్రీయ రంగాలకు సరికొత్త మార్గ నిర్దేశం చేసిన వ్యక్తి అబ్దుల్ కలాం అని కొనియాడారు.