VIDEO: ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

VIDEO: ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపును గురువారం అధికారులు ప్రారంభించారు. లెక్కింపు హాళ్లలో సిబ్బంది పర్యవేక్షణలో ప్రక్రియ కొనసాగుతోంది. పోలీసు శాఖ కఠిన భద్రతను అమలు చేసింది. ప్రారంభ రౌండ్ల నుంచే ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది.