VIDEO: త్వరలో ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్
విశాఖ: సాగరతీరంలో పర్యాటకులకు మరో ఆకర్షణగా ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్ సిద్ధమైంది. ఇప్పటికే రెండు హిప్‌హాప్ బస్సులు నడుస్తుండగా, ఇది మూడవది. విశాఖ పోర్ట్ అథారిటీ నిధులతో ఏపీటీడీసీ ఈ బస్సును తయారు చేసింది. త్వరలో కలెక్టర్ చేతుల మీదుగా ఈ బస్ ప్రారంభించనున్నట్లు డివిజనల్ మేనేజర్ జీ. జగదీష్ తెలిపారు.