నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ మిర్యాలగూడెం డివిజన్ పరిధిలోని నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
➢ రాష్ట్రానికి బీఆర్‌ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష: మాజీ MLA రవీంద్ర నాయక్
➢ ఆలగడప గ్రామం నుంచి మాజీ MLA రంగారెడ్డి సమక్షంలో సీపీఎం పార్టీలోకి భారీ చేరికలు
➢ మాజీ MLA చిరుమర్తి లింగయ్య సమక్షంలో BRSలో చేరిన రామన్నపేట మండల కాంగ్రెస్ నాయకులు