పేరుపాలెం బీచ్ ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్

పేరుపాలెం బీచ్ ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్

W.G: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ ప్రాంతాన్ని జిల్లా చదలవాడ నాగరాణి శనివారం పర్యటించారు. ప్రభుత్వం తరఫున బీచ్ ప్రాంతంలో కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్ భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు. మొగల్తూరు మండల అధికారులు, జిల్లా టూరిజం అధికారులతో బీచ్ ప్రాంతంలో ప్రభుత్వ గెస్ట్ హౌస్ పక్కన నిర్మాణ స్థలాన్ని ఎంపిక చేశారు.