ఆ గ్రామాలలో సర్పంచ్‌లు వీరే..!

ఆ గ్రామాలలో సర్పంచ్‌లు వీరే..!

VKB: కొడంగల్ మండల పరిధిలోని 24 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పాటిమిదిపల్లి సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి వార్ల కవిత విజయం సాధించారు. దౌల్తాబాద్ మండల దేశాయిపల్లి సర్పంచ్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి సాయప్ప ఎన్నికయ్యారు. వీరి ఉత్కంఠ పోరులో విజయం సాధించడం పట్ల స్థానాక నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.