జాతీయ సదస్సులో పాల్గొన్న కలెక్టర్

జాతీయ సదస్సులో పాల్గొన్న కలెక్టర్

HNK: హనుమకొండ పింగిలి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ డీసీప్లీనరీ మెటీరియల్ సైన్స్ ఫర్ సస్టైనబుల్ ఎనర్జీ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ప్రావిణ్య హాజరై సదస్సును ప్రారంభించారు. వివిధ రకాల శక్తి వనరులను సంరక్షించుకోవడానికి సమతుల్యతను పెంపొందించుకోవడానికి మెటీరియల్ సైన్స్ ఎంతో దోహదపడుతుందన్నారు.