కాపుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి: మంత్రి

కాపుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి: మంత్రి

GNTR: కాపుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని మంత్రి సవిత అన్నారు. శుక్రవారం ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె స్పందించారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదే అన్నారు.