వాడపల్లి వెంకన్నను దర్శించిన కొత్తపేట ఎమ్మెల్యే

వాడపల్లి వెంకన్నను దర్శించిన కొత్తపేట ఎమ్మెల్యే

కోనసీమ: అత్రేయపురం మండలం పరిధిలోని వాడపల్లిలో వెలసిన వెంకటేశ్వర స్వామి వారిని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే‌కి అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు