జవాన్ విగ్రహానికి రాఖీలు కట్టిన అక్కాచెల్లెలు

జవాన్ విగ్రహానికి రాఖీలు కట్టిన అక్కాచెల్లెలు

SDPT: రాజు తండాకు చెందిన CRPF జవాన్ జీ. నరసింహ నాయక్ 2014లో నక్సల్స్ దాడిలో వీరమరణం పొందారు. అప్పటి నుంచి ఆయన ముగ్గురు అక్కాచెల్లెల్లు ప్రతిఏటా రాఖీకి ఒక్కగానొక్క సోదరుడిని గుర్తుచేసుకుంటూ సమాధి వద్ద ఉన్న విగ్రహానికి రాఖీలు కడుతున్నారు. సోదరుడు లేని రాఖీ కన్నీటితో గడుస్తోందని, తమను ఆదుకోవాలని ఆ కుటుంబీకులు కోరుతున్నారు.